| డా : శ్రీలత కవితలు కి స్వాగతం |
|
|
|
|
మా తాజా వీడియోలు చూడండి
|
|
|
|
డా : శ్రీలత బిరుదులు
|
|
సంస్కృతి ఇంటర్నేషనల్ గోపికాస్ వారు 'సాహితిరత్న' బిరుదునిచ్చారు., 2003.
|
|
ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 'భారత జ్యోతి' బిరుదునందించారు,2004.
|
|
సంస్కృతి ఇంటర్నేషనల్ గోపికాస్ వారు 'సాహితిరత్న' బిరుదునిచ్చారు, 2004.
|
|
ఊయల కమ్యూనికేషన్స్ వారు 'విలక్షణ రచయిత్రి' అనే బిరుదునిచ్చి సత్కరించారు.
|
|
ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 'హిందురతన్' బిరుదునిచ్చారు..
|
|
సరోజాదేవి చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్ వారు "మహిలరత్న" అవార్డు తో సత్కరించారు. 2009.
|
|
|
|