బిరుదులు:
1. జయంతి పబ్లికేషన్స్ వారు 'విభిన్నకదారచయిత్రి' బిరుదునిచ్చారు.
2. ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 'భారత జ్యోతి' బిరుదునందించారు.
3. ఊయల కమ్యూనికేషన్స్ వారు 'విలక్షణ రచయిత్రి' అనే బిరుదునిచ్చి సత్కరించారు.
4. సంస్కృతి ఇంటర్నేషనల్ గోపికాస్ వారు 'సాహితిరత్న' బిరుదునిచ్చారు.
5. ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 'హిందురతన్' బిరుదునిచ్చారు.
6. సరోజాదేవి చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్ వారు "మహిలరత్న" అవార్డు తో సత్కరించారు. 2009.
జాతీయ అవార్డులు:
1. 'సైకోప్రీప్లానియా' అనేకద బెస్ట్ కామెడీ కధగా 'రచన' మాసపత్రికలో వెలువడి,'కేతవరపు కనకదుర్గ అవార్డు' తెచ్చిపెట్టింది.
2. మహాబూబ్ నగర్ కల్చరల్ అసోసియేషన్ వారు 'దాశరది అవార్డు' నిచ్చారు.
3. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు 'ఉత్తమ రచయిత్రి' పురస్కారం.
4. సంగం అకాడమీ ఉగాది పురస్కారం.
5. యువ ఆర్ట్స్ విశిష్ట పురస్కారం.
6. కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారి 'విశిష్ట' పురస్కారం (2002)
7. ఆలిండియా పోయెట్స్ కాన్ఫరన్స్ వారు సరోజినీ నాయుడు పురస్కారం'తో సత్కరించారు. (2003)
8. రవి & రవి పురస్కారము (2004)
9. వంశీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వారి 'కోడూరి కౌసల్యదేవి' అవార్డు (2004)
10. ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారి నుంచి "శ్రీమతి సిద్ధసూర్య కుమారి" పురస్కారం.
11. భారతీయ సంస్కృతి పరిరక్షణ సమాఖ్య వారి "ఉగాది" పురస్కారం.
12. వెన్నెల స్పర్శ'కు ప్రముఖ వారపత్రిక స్వాతి నుంచి రూ.500/- నగదు బహుమతి.
13. ఆంధ్రభూమి వారపత్రిక నుంచి రూ.25000/- నగదు బహుమతి.
14. "మత్తుగా...గమ్మత్తుగా" అనే శృంగార నవలకు ఆంధ్రభూమి వారపత్రిక నుంచి రూ.25000/-నగదు బహుమతి.
15. మనసా ప్రేమించకే... మరియు ఖననం నవలలకు రూ. 15000/- నగదు బహుమతి లబించాయి.
16. ఆరాధన ఢిల్లీ తెలుగు అకాడమి వారి విశిష్ట పురస్కారము (2007)
17. మైఖేల్ మధుసూధన్ అకాడమి, కోలకతా వారు మైఖేల్ మధుసూధన్ అవార్డు ప్రధానం.
18. నారాయణ పుల్లారెడ్డి గారి ఉగాది పురస్కారము (2007).
19. ఢిల్లీ తెలుగు అకాడమి వారి ఉగాది పురస్కారము (2008).
20. నవ్యనాటక సమితి వారి విశిష్ట పురస్కారము (2008).
21. సరోజాదేవి చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్ వారి 'సరోజాదేవి అవార్డ్' (2009).
22. మాధ్యమిక విద్యాలయాల అడ్వైసర్ డా.మైగ్నైకియగర్,హాంకాంగ్ గారి చేతుల మీదుగా పురస్కారం. (2009)
23. బీజింగ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.మార్గరెడ్ చేతులమీదుగా పురస్కారం.
24. షీలా హిందీ విద్యాపీట్, బాగలూఫర్, బీహార్ వారు "విద్యావాచస్పతి" అవార్డును ప్రధానం చేశారు. (2009)
అంతర్జాతీయ అవార్డులు:
1. డా.అహ్మద్రీ షరీఫ్ బీబీజాన్, డిప్యూటి ప్రైమ్ మినిస్టర్,మారిషస్ వారి పురస్కారం (2007)
2. గీతాంజలి మల్టీ లింగ్వాల్ లిటరరీ సర్కిల్,బర్మింగ్ హమ్ (యూ .కె) వారి లింగ్వాల్ హోర్మోనీ అవార్డు (2008)
3. అఖిల విశ్వ హిందీ సమితి,న్యూ యార్క్ వారి "హిందీ గౌరవ అవార్డ్" (2008)
4. గోపియొ ప్రెసిడెంట్ డా.పీ.నాయర్, సింగపూర్ వారి అవార్డ్ (2008)
5. మలేషియా కౌలాలంపూర్ వారి అవార్డ్.
6. పొంగాతేప్, తెప్ ఖంజానా మినిస్టర్ -ప్రైమ్ మినిస్టర్ ,హాంకాంగ్ వారి పురస్కారం (2008)
7. డా.మోగ్నైగి నాయగర్, అడ్వైసర్ , సెకండరీ ఎడ్యుకేషన్, హాంకాంగ్ వారి పురస్కారం (2009).
8. డా.మార్గరేట్, ప్రొఫెసర్.ఎస్.ఎస్.యూనివర్సిటీ,హాంకాంగ్ వారి పురుస్కారం (2009)
9. వైస్ కౌ.అఫ్ ఎకనామిక్ అండ్ కౌ ,ఈజిప్ట్ వారి పురస్కారం.
10. కన్సి డర్ జనరల్ అఫ్ ఇండియా, టర్కీ వారి పురస్కారం.