| డా : శ్రీలత ప్రసంగాలు కి స్వాగతం |
|
|
డా : శ్రీలత బిరుదులు |
సంస్కృతి ఇంటర్నేషనల్ గోపికాస్ వారు 'సాహితిరత్న' బిరుదునిచ్చారు., 2003. |
ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 'భారత జ్యోతి' బిరుదునందించారు,2004. |
సంస్కృతి ఇంటర్నేషనల్ గోపికాస్ వారు 'సాహితిరత్న' బిరుదునిచ్చారు, 2004. |
ఊయల కమ్యూనికేషన్స్ వారు 'విలక్షణ రచయిత్రి' అనే బిరుదునిచ్చి సత్కరించారు. |
ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 'హిందురతన్' బిరుదునిచ్చారు.. |
సరోజాదేవి చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్ వారు "మహిలరత్న" అవార్డు తో సత్కరించారు. 2009. |
| |
|
|