డా : శ్రీలత వెబ్ సైట్ కి స్వాగతం
   

DR. MODEPALLY SRILATHA KOTEPATI

శ్రీలత ప్రముఖ వ్యాపరస్తుడైన శ్రీ కోటపాటి మురహరి రావు గారి కుమార్తె .శ్రీ కోటపాటి మురహరి రావు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయొధి అయిన శ్రీ కోటపాటి సీతారామయ్య మరియు చంద్రమ్మలకు జన్మించారు .శ్రీలత గారి తాత గారైన శ్రీ కోటపాటి సీతారామయ్య గారు ఉప్పు సత్యాగ్రహంలో నాలుగు ఊర్లను ముందుండి నడిపారు . శ్రీలత ప్రముఖ వ్యాపరస్తుడైన శ్రీ మోదేపల్లి కొండయ్య ను వువాహం చేసుకుంది .శిరీష మరియు శుశ్రిత లు వాళ్ళ కుమార్తెలు .

శ్రీలత కుమార్తె అయిన శిరీష ను ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీ కందిమళ్ళ నారాయణ మూర్తి మరియు జయమ్మ గారి కుమారుడు అయిన శ్రీ కందిమళ్ళ విజయ్ గారి తో విహం జరిగింది. శ్రీలత తన పేరు ని మోదేపల్లి శ్రీలత కోటపాటి అని తన రచనల కోసం వాడుతుంది . దీని బట్టి తన ఆలోచన విధానాని తెలుపుతుంది . తను రాసిన కథలు , పద్యాలు ,నవలలు , పాటలు అన్ని ఆంధ్ర భూమి , స్వాతి , ఆంధ్ర జ్యోతి , విపుల , రచన ,ప్రజాశక్తి , వార్త , రుషి పత్రికలలో ప్రచురించ బడినవి .

 

 

మా తాజా వీడియోలు చూడండి
డా : శ్రీలత బిరుదులు: